స్టే ఎట్ హోమ్ నిరసనలు.. ట్రంప్‌పై భగ్గుమంటున్న గవర్నర్లు
అమెరికాలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. వివిధ రాష్ట్రాల గవర్నర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. స్టేట్ ఎట్ హోమ్ ఆదేశాలపై శ్వేతసౌధం నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. అమెరికా రాష్ట్రాల్లో పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉన్నది. స్టేట్ ఎట్ హోమ్ …